భీమ్స్ సంగీతంలో రూపొందిన మరో `పోయే ఏనుగు పోయే` నుండీ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.శ‌ర‌వ‌ణ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `పోయే ఏనుగు పోయే`. ధ‌మాక‌, బ‌లగం చిత్రాల‌తో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్ట‌ర్ పేరు తెచ్చుకున్న  భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ చిత్రంలోని `ఈడొచ్చి పైటేసిన చిన్న‌దాన్ని ` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్ ని ఈ రోజు సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుద‌ల చేశారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ […]

Continue Reading