‘హలో బేబీ’ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన హీరోయిన్ నందితా శ్వేత

ఎస్ కే ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రూపొందించబడిన చిత్రం హలో బేబీ. ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ప్రముఖ నటి నందితా శ్వేత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. […]

Continue Reading

నందిత శ్వేత‌ `రారా పెనిమిటి` ప్రీ-రిలీజ్ ఈవెంట్

భ‌ర్త రాక కోసం..భార్య ప‌డే విర‌హ వేదన నేప‌థ్యంలో సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ బేన‌ర్ లో రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యార‌క్ట‌ర్ లో నందిత శ్వేత న‌టించ‌గా స‌త్య వెంక‌ట గెద్దాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీమ‌తి ప్ర‌మీల గెద్దాడ నిర్మాత‌. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రీ -రిలీజ్ ఏర్పాటు […]

Continue Reading