50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో అమెజాన్‌లో సందడి చేస్తున్న ఓ సాథియా చిత్రం

తన్విక జశ్విక క్రియేషన్స్ పతాకం పై అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా చందాన కట్ట దర్శకత్వం వహించగా దివ్యా భావన దర్శకత్వం వహించిన చిత్రం “ఓ సాథియా”. ఈ చిత్రం జులై 7వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ ని ఆకర్శించింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ అవుతుంటున్న మొదటి రోజు నుంచే ఓ టి టి […]

Continue Reading