‘సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఎదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎంతో మంచి స్పందన చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. – దర్శకుడు ప్రదీప్ మద్దాలి

సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి వి ఎస్ రవి క్రియేటర్ గ వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసారు. ఆహా లో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతం లోని విశిష్ఠతను తెలియజేసే విధంగా […]

Continue Reading