సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల విడుద‌ల చేసిన `జ‌మాన` టైటిల్ ప్రోమో

ఇటీవల కాలంలో కంటెంట్ ఉన్న సినిమాకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథా బ‌లం ఉన్న‌ చిన్న సినిమాలకు కూడా ప్రేక్ష‌కులు పెద్ద‌ విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కోవ‌లోనే ఈ తరం యువత ఆలోచనలకు అద్దం ప‌ట్టే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `జ‌మాన‌`. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ `బ్రో` సినిమాతో సుప‌రిచితుడైన సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తుండ‌గా శ్రీ […]

Continue Reading