కోకాపేట్ లో సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని ప్రారంభించిన ‘బేబీ’ టీం

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ఫాల్స్ కి ఎక్కువగా గురవుతున్నారని సినీనటి వైష్ణవి చైత్యన అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని సినీనటులు ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చర్మ వ్యాధుల్లో మరియు హెయిర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అధునాతన శస్త్ర చికిత్సలు నగరంలో కూడా అందుబాటులోకి […]

Continue Reading

baby review : ‘బేబీ’ మూవీ రివ్యూ .. ఆనంద్ దేవరకొండ హిట్టు కొట్టాడా లేదా ?

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. తన మొదటి ప్రయత్నంగా ‘దొరసాని’ చేశాడు. ఈ సినిమాకి క్రిటిక్స్ అప్లాజ్ దక్కింది. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిత్రం చేశాడు. ఇది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత చేసిన ‘పుష్పక విమానం’ యావరేజ్ కాగా ‘హైవే’ మళ్ళీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘బేబీ‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు […]

Continue Reading