brahmastra review

Brahmastra Movie Telugu Review: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ ఏడాది బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు ఏవీ సత్తా చాటలేకపోయాయి. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఆమిర్ ఖాన్ కూడా ‘లాల్ సింగ్ చడ్డా’ తో బోల్తా కొట్టాడు.మినిమం గ్యారెంటీ అనుకున్న అక్షయ్ కుమార్ సినిమాలు కూడా వీకెండ్ కే దుకాణం సర్దేసే పరిస్థితి ఏర్పడింది. గత 4,5 నెలల నుండి అయితే పరిస్థితి మరీ దారుణం. హిట్టు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ తో […]

Continue Reading