చిరంజీవిపై సంచలన ఆరోపణలు : జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష.. కోర్ట్ సంచలన తీర్పు
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జీవిత, రాజశేఖర్‌లు చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో వీరిద్దరికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారిద్దరికి జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లాడ్బ్యాంక్పై వారు చేసిన ఆరోపణలకు గాను దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం రాజశేఖర్, జీవితలకు జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అలాగే అప్పీల్‌కు అవకాశం ఇస్తూ.. బెయిల్ […]
Continue Reading