సిఎంఆర్ షాపింగ్ మాల్ ను లాంచ్ చేసిన కీర్తి సురేష్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ యొక్క మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్‌ మాల్‌ను నేడు మన బాలాపూర్‌‌లో మహా నటి కీర్తి సురేష్ మరియు గౌరవనీయులైన రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్ల చేతుల మీదుగా అంగరంగవైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది. ఇక నుండి బాలాపూర్‌‌ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణాలు చేసి సిటీకి వెళ్లి షాపింగ్‌ చేయవలసిన అవసరం […]

Continue Reading

వివాహ ఆభరణాల కలెక్షన్ విడుదల చేసిన వేగా శ్రీ గోల్డ్

అద్భుతమైన ఆభరణాల ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సంస్థ వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ సంస్థ ఇప్పుడు తమ జూబ్లీ హిల్స్ స్టోర్‌లో 2వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను వేడుకగా జరుపుకుంటుంది. దీనిలో భాగంగా అతిపెద్ద వివాహ ఆభరణాల కలెక్షన్ ను అక్టోబర్ 1వ తేదీన ఆవిష్కరించనుంది. వినియోగాదారుల అవసరాలను వేగాశ్రీ బంగారం మరియు వజ్రాలు తీరుస్తున్నాయి. తమ 2వ వార్షికోత్సవంలో భాగంగా , బ్రాండ్ తమ కస్టమర్‌ల కోసం అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది. డైమండ్ […]

Continue Reading

Dasara review : దసరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

అంటే సుందరానికీ చిత్రం తర్వాత నాని నుండి వచ్చిన చిత్రం ‘దసరా’. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు సినిమాకి మంచి బజ్ ను తీసుకొచ్చాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రమిది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా కన్నడ హీరో దీక్షిత్ శెట్టి కూడా ఈ మూవీలో చాలా ముఖ్య పాత్ర పోషించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘దసరా’… ఈరోజు తెలుగుతో పాటు తమిళ, హిందీ ,కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. […]

Continue Reading