andharu bagundali andhulo nenundali review : ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

టాలీవుడ్ స్టార్ కమెడియన్, నటుడు అయిన అలీ నిర్మాతగా తన అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘వికృతి’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించాడు.అలీ ఇందులో హీరోగా నటించగా నరేష్, పవిత్రా కీలక పాత్రలు పోషించారు.మౌర్యాని ఈ చిత్రంలో హీరోయిన్. కాగా ఈ చిత్రం నేడు ‘ఆహా’ లో స్ట్రీమింగ్ […]

Continue Reading