గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-దర్శకధీర రాజమౌళి..ల ఇండస్ట్రీ హిట్ మూవీ ‘మగధీర’ రీ-రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి ఓ పెద్ద గిఫ్ట్ అందబోతుంది. రాంచరణ్ కెరీర్లో మొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘మగధీర’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని మార్చి 26న రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ‘శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్’ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల […]

Continue Reading