dire hard fan review

Die Hard Fan: ‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు దర్శకుడు: అభిరామ్ M బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ నిర్మాత: చంద్ర ప్రియ సుబుద్ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి మాటలు: సయ్యద్ తాజుద్దీన్ సంగీతం: మధు పొన్నాస్ సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి డై హార్డ్ ఫ్యాన్. ఈ పదం ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంతో ఫేమస్ అయ్యింది. ఆ చిత్రం నుండి వదిలిన ఫస్ట్ టీజర్ లోనే ఈ డైలాగ్ ఉండడం.. […]

Continue Reading