Panchatantra Kathalu lyrical song released by tharun bhaskar

‘పంచ‌తంత్ర క‌థ‌లు’ నుండీ `నేనేమో మోతెవ‌రి` లిరిక‌ల్ సాంగ్ ను విడుదల చేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌

`పంచతంత్ర క‌థ‌లు` చిత్రం నుండీ … నేనేమో మోతెవ‌రి..నువ్వేమో తోతాప‌రి… నా గుండెల స‌రాస‌రి..కుర్సియేసి కూసొబెడ‌త‌నే… నీ అయ్యా ప‌ట్వారి..నీ చిచ్చా దార్కారి… ఏదైతే ఏందే మ‌రి…నిన్నుఎత్తుకొనిబోత‌నే…అంటూ ఆహ్లాద‌ర‌క‌రంగా సాగే పాటని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ‘మ‌ధు క్రియేష‌న్స్’ బ్యానర్ పై ‘ప్రొడ‌క్ష‌న్ నెం.1’ గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు.ఈయనకి ఇదే మొదటి చిత్రం. 5 వేరు వేరు క‌థ‌ల‌ ఆంథాల‌జి కావ‌డంతో […]

Continue Reading