టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023’’ . టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు ఈ సమ్మిట్‌కు హైదరాబాద్‌ వేదికైంది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జూన్ 9, 10, 11 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. ఇంటర్ , డిగ్రీ తర్వాత కెరీర్‌లను ఎలా ప్లాన్ చేసుకోవాలనే సందిగ్థంలో […]

Continue Reading

హైదరాబాద్ లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో TV9 Sweet Home ను తెలంగాణ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు HITEX Exhibition Centre లో ఈరోజు ప్రారంభించారు, దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్తానం లో ఉందని, రియల్ ఎస్టేట్ రంగం లో ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లో మిగతా నగరాలకంటే ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయన్న్నారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపనీలను గా సంప్రదించి చిన్న, మధ్యతరగతి, పెద్ద […]

Continue Reading

ABCPL (TV9) తన అనుబంధ సంస్ధల విలీన వివరణ ప్రకటన

గత కొన్నేళ్లుగా టెలివిజన్ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలుగు మీడియా సంస్థల్లో టివి9 అగ్రభాగాన నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ABCPL (TV9) తన అనుబంధ సంస్ధల విలీనానికి సంబందించి తమ అనుమతి కోసం ఏర్పాటు చేసిన (EGM) కు సంబంధించిన నోటీసులు ఫిబ్రవరి 6 తేదీన వాటాదారులకు పంపారు. కాగా ఈ సమావేశం మార్చి 2న జరగనుంది. అయితే ABCPL మూలధనంలో అలందా మీడియా 97 […]

Continue Reading