vyooham review : ‘వ్యూహం’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌ నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌ రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 పొలిటికల్ సినిమాలకి బాగా డిమాండ్ ఎక్కువ. పైగా ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల టైం. ఆల్రెడీ ‘యాత్ర 2 ‘ ‘రాజధాని ఫైల్స్’ వంటి సినిమాలు వచ్చాయి. కానీ అవి ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యాయి. […]

Continue Reading

పవన్‌పై రగిలిపోతోన్న వైసీపీ ప్రభుత్వం.. ‘‘బ్రో’’పై జగన్ పగ సాధిస్తారా, వణికిపోతోన్న చిత్ర పరిశ్రమ

ప్రస్తుతం ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి తోడు జగన్‌ను ఏకవచనంతోనే పిలుస్తానని.. ఇకపై ఆయనకు గౌరవం ఇవ్వనని పవన్ తేల్చిచెప్పారు. దీంతో ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌ను గట్టిగా టార్గెట్ చేశారు. ఇదే […]

Continue Reading

pawan kalyan- roja :జగన్‌ని అన్నట్లు .. కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడగలవా, మక్కెలిరగ్గొడతారు: పవన్‌పై రోజా ఫైర్

వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మంత్రి ఆర్కే రోజా. పవన్ చేసిన వ్యాఖ్యల్లో వుమెన్ ట్రాఫికింగ్ అనే ఆరోపణ తనకు నచ్చలేదన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లపై వ్యాఖ్యలు సరికాదని.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని రోజా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని.. సీఎం జగన్‌ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

Continue Reading