Chenna keshava reddy : ఆ కారణాల వల్లే ‘చెన్నకేశవ రెడ్డి’ సరిగ్గా ఆడలేదు : వినాయక్

నందమూరి బాలకృష్ణ డబుల్ రోల్ చేసిన సినిమాల్లో ‘చెన్నకేశవరెడ్డి’ ఒకటి. టబు, శ్రీయ… హీరోయిన్లుగా నటించారు. 2002 సెప్టెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమా బాగానే ఉంటుంది కానీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అనుకున్నన్ని అద్భుతాలు చేయలేదు. కానీ బాలకృష్ణ లుక్స్, నటన, మణిశర్మ బి.జి.యం, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ అన్నీ సూపర్ గా ఉంటాయి. ఈ సినిమా ఎందుకు ఆడలేదు అన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు దర్శకుడు […]

Continue Reading

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో చిరంజీవి … గట్టి ప్రయత్నాల్లో అల్లు అరవింద్..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ప్రారంభమైన ‘‘ఆహా’’ ఓటీటీకి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రియాలిటీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజిన్స్‌లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘‘అన్‌స్టాపబుల్’’ షోకి మంచి పేరు వచ్చింది. బాలయ్య లాంటి అగ్రహీరో తొలిసారి ఇలాంటి వేదికలపై రావడంతో ఈ షోకి ఎక్కడా లేని బజ్ వచ్చింది. ముఖ్యంగా స్టార్స్‌ని ఆయన డీల్ చేసిన విధానం ప్రజలకు బాగా నచ్చింది. […]

Continue Reading