bigg boss 6 contestants list

BiggBoss6: ‘బిగ్ బాస్ 6’ : హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్ళే..ఇదే ఒరిజినల్ లిస్ట్ !

News

‘బిగ్ బాస్’ రియాలిటీ షో నార్త్ తర్వాత బాగా సక్సెస్ అయ్యింది తెలుగులోనే..! 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఈ ఏడాది ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సీజన్ ను మొదలు పెట్టారు.కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ‘బిగ్ బాస్ 6’ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ‘బిగ్ బాస్ 6’ సెప్టెంబర్ 4న అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇక హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం పై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ లిస్ట్ ఇస్తున్నాం. హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే. వాళ్ళ పేర్లు ఫేసులు ఓ లుక్కేద్దాం రండి :

1)రేవంత్ : ఇండియన్ ఐడల్ సింగర్ రేవంత్ అందరికీ సుపరిచితమే.

revanth

2)చలాకీ చంటి : జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి కూడా సీజన్ 6 కంటెస్టెంట్ గా ఫిక్స్ అయ్యాడు.

chalaki chanti

3)అభినయ శ్రీ : తన అందంతో ఓ ఊపు ఊపేసిన ఐటెం సాంగ్స్ బ్యూటీ కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

abhinaya sri
3)బాలాదిత్య : చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ ‘చంటిగాడు’ హీరో అయిన బాలాదిత్య కూడా కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

baladitya
4)సుదీప : నువ్వు నాకు నచ్చావ్ లో పింకీగా అందరికీ గుర్తుండిపోయింది. ఈ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

sudheepa
5)శ్రీహాన్ : ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్ సిరి బాయ్ ఫ్రెండ్ కమ్ యూట్యూబర్ అయిన శ్రీహాన్ కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

srihan
6)శ్రీ సత్య : ముద్ద మందారం సీరియల్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఈమె కూడా బిగ్ బాస్ 6 లో ఎంట్రీ ఇవ్వబోతోంది.

sri sathya
7)గ్రీష్మ లేఖ : గీతూ రాయల్ అలియాస్ గ్రీష్మ లేక… యాంకర్ గా , యూట్యూబర్ గా,బిగ్ బాస్ రివ్యూయర్ గా మంచి పేరు సంపాదించుకుంది.  ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో పార్టిసిపేట్ చేయబోతోంది.

greeshma lekha
8)ఫైమా : ‘పటాస్’ ‘జబర్దస్త్’ షో ల ద్వారా పాపులర్ అయ్యింది. ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో పార్టిసిపేట్ చేయబోతోంది.

faima
9)కీర్తి భట్ : స్టార్ మా సీరియల్స్ ఆర్టిస్ట్ కీర్తి భట్ కూడా  సీజన్ 6 లో పార్టిసిపేట్ చేయబోతోంది.

keerthy bhat
10) వసంతి :’వాంటెడ్ పండు గాడ్’ అనే సినిమాలో యాక్ట్ చేసింది. స్టార్ మా లో రెండు మూడు సీరియల్స్ నటించింది. సిరి సిరి మువ్వ, గోరింటాకు సీరియల్స్ ఫాలో అయ్యే వారికి ఈమె తెలిసే ఉంటుంది. సీజన్ 6 లో ఈమె కూడా పార్టిసిపేట్ చేయబోతోంది.

vasanthi
11) నేహా చౌదరి : యాంకర్ నేహా చౌదరి కూడా ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోతుంది.

neha chowdary
12)ఇనయ సుల్తానా : ‘ఏవమ్ జగత్’ అనే చిత్రంలో నటించింది. రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ డాన్స్ వీడియో ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

inaya sulthana
13)మరీనా అబ్రహం – రోహిత్ సాహిని : ఈ జంట కూడా సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


14)షమి : ‘సై’ సినిమాలో నటించాడు. సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

sye shami
15)ఆది రెడ్డి : బిగ్ బాస్ రివ్యూలు చెప్పేవాడు. బిగ్ బాస్ 6 కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

aadhi reddy
16)కళ్యాణ్ చక్రవర్తి : పరిణయం షార్ట్ ఫిలిం ద్వారా పాపులర్ అయ్యాడు.ఇతన్ని అర్జున్ కళ్యాణ్ అని కూడా అంటుంటారు.

kalyan chakravarthy
17)ఆరోహి అలియాస్ అంజలి  : టీవీ9 ఫేమ్ ఆరోహి కూడా అందరికీ సుపరిచితమే. ఈమె కూడా సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వబోతోంది.

arohi
18)ఆర్జే సూర్య : ఇతను కూడా బిగ్ బాస్ 6 కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

rj surya
19)రాజశేఖర్ : ప్రముఖ మోడల్ రాజశేఖర్ కూడా సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

rajasekhar model
ఈ 20 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. అయితే ఒకేసారి హౌస్లోకి వెళ్తారా లేక వీళ్ళలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Read more:Ranga Ranga Vaibhavanga Review : ‘రంగ రంగ వైభవంగా’ సినిమా రివ్యూ & రేటింగ్! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *