Ghost Movie Review in Telugu : ‘ఘోస్ట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

విడుదల తేదీ : 04 నవంబర్ 2023 తారాగణం : డాక్టర్ శివరాజ్ కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న మరియు తదితరులు తదితరులు దర్శకత్వం : శ్రీని సంగీతం : అర్జున్ జన్య సినిమాటోగ్రఫీ : మహేంద్ర సింహ నిర్మాత : సందేశ్ ఎన్ నిర్మాణ సంస్థ :  సందేశ్ ప్రొడక్షన్స్ (31 వ చిత్రం) కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. దసరా కానుకగా కన్నడలో రిలీజ్ […]

Continue Reading

‘సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఎదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎంతో మంచి స్పందన చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. – దర్శకుడు ప్రదీప్ మద్దాలి

సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి వి ఎస్ రవి క్రియేటర్ గ వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసారు. ఆహా లో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతం లోని విశిష్ఠతను తెలియజేసే విధంగా […]

Continue Reading

ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం డిటెక్టివ్ తీక్షణ నుండి మొదటి పాట విడుదల… ఆకట్టుకుంటున్న రేజ్ ఆఫ్ తీక్షణ

యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం గా ‘డిటెక్టివ్ తీక్షణ’ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎస్ డి సి సినీ క్రియేషన్స్ బ్యానర్ ల పై ఖర్చుకి వెనుకాడకుండా నిర్మించారు. భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ గా […]

Continue Reading

సఃకుటుంబనాం చిత్ర సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ. ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు […]

Continue Reading

నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” సినిమా ప్రారంభం

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా […]

Continue Reading

మేడిపల్లి లో తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 2వ శాఖను ప్రారంభించిన చిన జీయర్ స్వామీ, సుమన్

ఈ ప్రారంభ కార్యక్రమంలో రిసిక్ పీఠాశ్వర్ మహంత్ జనమేజయ్ శరణ్ జీ మహారాజ్ (అయోధ్య), సద్గురు శ్రీ దయానిధి జీ మహారాజ్(కేధర్ నాద్), సాధు విమలమునిదాస్ & సాధు ఆత్మచింతన్ స్వామి కొఠారి స్వామి, తిరుమల బ్యాంక్ సి ఈ ఓ రాజారావు మరియు లోకల్ మేయర్, కార్పొరేట్ప్ పాల్గొన్నారు. హైదరాబాద్: శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ మాట్లాడుతూ చంద్రశేఖర్ గారి కి దేవుడు ఎంతో అనుగ్రహము ఉంది కాబట్టే ఇంత. మంది […]

Continue Reading

కోకాపేట్ లో సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని ప్రారంభించిన ‘బేబీ’ టీం

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ఫాల్స్ కి ఎక్కువగా గురవుతున్నారని సినీనటి వైష్ణవి చైత్యన అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని సినీనటులు ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చర్మ వ్యాధుల్లో మరియు హెయిర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అధునాతన శస్త్ర చికిత్సలు నగరంలో కూడా అందుబాటులోకి […]

Continue Reading

టైగర్ ష్రాఫ్ వీరోచిత పోరాటాలతో, కృతి సనన్ డాషింగ్ ఫైట్స్ తో గణపధ్ ట్రైలర్

పూజ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే దూసుకుపోతున్న భారతీయ చిత్ర పరిశ్రమ లో మరో సంచలనానికి నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మెరైజ్ చేస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ చిత్ర వర్గాల తోంపారు, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు […]

Continue Reading

Venkatesh : ‘వెంకీ 76 ‘ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనా?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘హిట్’ ‘హిట్ 2 ‘ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్సకత్వంలో ‘సైందవ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘జర్సీ’ బ్యుటీ శ్రద్దా శ్రీనాథ్ ఈ చిత్రంలో వెంకీ సరసన కనిపించనుంది. ఈ చిత్రం కథ మొత్తం హీరో కూతురి పాత్ర చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు బాగా కలిసోస్తున్న ఫార్ములా ఇది. అవును తమ పిల్లలు లేదా మనవరాలు, మనవడు వంటి వారిని కాపాడుకునే పాత్రల్లో […]

Continue Reading

యూట్యూబ్ లో రికార్డు సృష్టించిన ‘ఇంద్ర’ నటి కూతురి డాన్స్ వీడియో

#KRRWorks యూట్యూబ్ ఛానెల్‌లో 1M+ వ్యూస్ సాదించిన తెలుగింటి సంస్కృతి అన్న మ్యూజిక్ వీడియో యొక్క విజయోత్సవ వేడుకలు అద్భుతముగా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఆదివారం, అక్టోబర్ 1వ తేదీన జరిగాయి. నిర్మాత రాధా కృష్ణ హారతి ఈ విజయానికి దోహదపడిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి, “పెళ్లాం ఊరెళితే” మరియు “ఇంద్ర” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ప్రఖ్యాత సినీ కళాకారిణి ప్రశాంతి హారతి […]

Continue Reading