అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న“మధురపూడి గ్రామం అనే నేను”

మ‌నుషుల‌కి ఆత్మ‌లు ఉన్న‌ట్టే..ఒక ఊరికి ఆత్మ ఉంటే..ఆ ఆత్మ త‌న క‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం “మధురపూడి గ్రామం అనే నేను”. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా […]

Continue Reading

స్కంద మూవీ రివ్యూ : బోయపాటి మార్క్ టార్చర్

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఊర మాస్ మూవీ ‘స్కంద‘. అక్టోబర్ 20 నుండి సెప్టెంబర్ 15 కి ప్రీపోన్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 28 కి ఊహించని విధంగా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది.పెద్దగా బజ్ అయితే ఏర్పడలేదు. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి : కథ : ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీఎం […]

Continue Reading
rudramkota review

సెన్సార్ పూర్తి చేసుకుని ఆగ‌స్ట్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న `రుద్రంకోట‌`

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ నెల‌లో స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండ‌వ‌ల్లి మాట్లాడుతూ…“ […]

Continue Reading

చిరంజీవిపై సంచలన ఆరోపణలు : జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష.. కోర్ట్ సంచలన తీర్పు

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జీవిత, రాజశేఖర్‌లు చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో వీరిద్దరికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారిద్దరికి జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లాడ్‌బ్యాంక్‌పై వారు చేసిన ఆరోపణలకు గాను దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం రాజశేఖర్, జీవితలకు జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అలాగే అప్పీల్‌కు అవకాశం ఇస్తూ.. బెయిల్ […]

Continue Reading

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇకలేరు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు విశాఖ నుంచి వస్తుండగా వడదెబ్బకు గురైన రాకేష్ మాస్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించి రక్ష విరేచనాలు సైతం చేసుకున్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, […]

Continue Reading

టాలీవుడ్ నన్ను బాగా చూసుకోంది.. కానీ కోలీవుడ్‌లో ఆ హీరో మాత్రం : నిత్యా మీనన్ హాట్ కామెంట్స్

ఇటీవలి కాలంలో సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరిలో స్టార్ హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు బాధితులుగా వున్నారు. అవకాశాలు ఇస్తామనే వంకతో దర్శక నిర్మాతలు తమను కమిట్‌మెంట్ అడుగుతున్నారని ఎంతోమంది మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు నిత్యమీనన్. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్య మీనన్.. కథాబలం వున్న సినిమాలనే ఎంచుకుంటూ, అందాల ఆరబోతకు దూరంగా వుంటున్నారు. నవరసాలను అద్భుతంగా […]

Continue Reading

adipurush trailer : ట్రోలింగ్ కు ధీటైన సమాధానమిచ్చిన ప్రభాస్..!

‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి ది కన్ క్లూజన్’ చిత్రాలతో ప్రభాస్ ఇమేజ్ రాష్ట్రాలు దాటింది అనే విషయాన్ని ‘సాహో’ కలెక్షన్స్ నిరూపించాయి. అయితే ‘రాధే శ్యామ్’ సినిమా ఆ స్థాయిలో కలెక్ట్ చేయలేదు. దీంతో ప్రభాస్ లాటరీ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇదే క్రమంలో ‘ఆదిపురుష్’ చిత్రం నుండి రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘ఆదిపురుష్’ చిత్రం దారుణమైన ఫ్లాప్ అవ్వడం ఖాయమని […]

Continue Reading

‘ఉగ్రం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

విడుదల తేదీ : మే 5 2023 తారాగణం : అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శత్రు తదితరులు, ఊహా రెడ్డి తదితరులు దర్శకత్వం : విజయ్ కనకమేడల సంగీతం : శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ జె నిర్మాత : సాహు గారపాటి & హరీష్ పెద్ది నిర్మాణ సంస్థ : ‘షైన్ స్క్రీన్స్’ అల్లరి నరేష్ అంటే కామెడీ మాత్రమే చేయగలడు అనేది అపోహ అని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశాడు. […]

Continue Reading

సినీ కార్మికుల వేతనాల పెంపు.. చర్చలు మొదలెట్టాం, త్వరలోనే క్లారిటీ : దిల్‌రాజు

వేతనాల పెంపు కోరుతూ సినీ కార్మికులు చేసిన సమ్మె సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఒకే వేతనంతో పనిచేస్తున్నామని.. ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదంటూ వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు కార్మికులు సమ్మెకు దిగడంతో అన్ని షూటింగ్‌లు బంద్ అయ్యాయి. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర సినీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వేతనాల పెంపుకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎలా పెంచాలి, […]

Continue Reading

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో చిరంజీవి … గట్టి ప్రయత్నాల్లో అల్లు అరవింద్..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ప్రారంభమైన ‘‘ఆహా’’ ఓటీటీకి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రియాలిటీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజిన్స్‌లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘‘అన్‌స్టాపబుల్’’ షోకి మంచి పేరు వచ్చింది. బాలయ్య లాంటి అగ్రహీరో తొలిసారి ఇలాంటి వేదికలపై రావడంతో ఈ షోకి ఎక్కడా లేని బజ్ వచ్చింది. ముఖ్యంగా స్టార్స్‌ని ఆయన డీల్ చేసిన విధానం ప్రజలకు బాగా నచ్చింది. […]

Continue Reading